టాప్ న్యూస్
తాజా వార్తలు
చతుర్విధ విద్య.. నైపుణ్య బోధన..!
కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు చదువుల్లో రాణించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. రెండు నెలల పాటు నిర్వహించే ఈ తరగతుల్లో చదువుల్లో వెనకబడిన విద్యార్థులను మెరుగ్గా తీర్చిదిద్దనున్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి...